చిన్నతనం నుంచే ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ గా పని చేశారు. కాలేజీ చదివే రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే వెంకయ్యనాయుడు రాజకీయాలకు ఆకర్షితులైయ్యారు. వీర్ కాలేజీతో పాటు ఆంధ్ర విశ్వ విద్యాలయంలో స్టూడెంట్ లీడర్ గా చేశారు.For more information, visit: www.telugu.news