చిన్నతనం నుంచే ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ గా పని చేశారు. కాలేజీ చదివే రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే వెంకయ్యనాయుడు రాజకీయాలకు ఆకర్షితులైయ్యారు. వీర్ కాలేజీతో పాటు ఆంధ్ర విశ్వ విద్యాలయంలో స్టూడెంట్ లీడర్ గా చేశారు.
For more information, visit: www.telugu.news