చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం నిర్మల్ జిల్లా. అక్కడ శతాబ్ద కాలాల నాటి శిలా శాసనాలు గతించిన చరిత్రకు అద్దం పడుతున్నాయి. గతంలో ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన రాజు నిమ్మ రాయుడు. ఆయన పాలనలోనే ఆ ప్రాంతానికి నిర్మల్ జిల్లా అనే పేరు వచ్చిందని కథనం.