అయోధ్య తీర్పుపై చంద్రబాబు కామెంట్స్..!

MirchiPataka : అనేక సంవత్సరాల నుండి కొనసాగుతున్న మరియు సున్నితమైన అంశమైన అయోధ్య తీర్పు పై సుప్రీంకోర్ట్ తీర్పు ఇచ్చిన వెంటనే, ట్విట్టర్ లో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్ర బాబు స్పందించారు. అయోధ్య తీర్పు ఎలా వచ్చినా స్వాగతించాలి అని కోరారు. మత సామరస్యం, సమసమాజం కోసం అందరు కృషి చేయాలనీ.. సుప్రీం కోర్ట్ నిర్ణయంపై అందరు కట్టుబడి ఉండాలని కోరారు.

For More Details Visit  : Mirchi Pataka